అరుదైన వ్యాధితో పోరాడి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన ప్రముఖ గాయని సెలైన్ డియోన్
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
అరుదైన నరాల సంబంధిత వ్యాధి 'స్టిఫ్-పర్సన్ సిండ్రోమ్' కారణంగా దాదాపు ఆరు సంవత్సరాలుగా స్టేజీ దూరంగా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ గాయని సెలైన్ డియోన్ పారిస్లో అద్భుతమైన రీఎంట్రీ ఇచ్చారు. తీవ్రమైన కండరాల నొప్పులు, అనారోగ్య సమస్యలను జయించి మళ్లీ స్టేజీపై పాటలు పాడుతూ తన అద్భుతమైన పునరాగమనంతో అభిమానులను ఉర్రూతలూగించారు.