ఆరోగ్యానికి ముప్పు: రసాయనాలతో పండిస్తున్న సీతాఫలాలను గుర్తింపు ఎలా

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

మార్కెట్లలో లభించే సీతాఫలాలను రసాయనిక పద్ధతుల్లో కృత్రిమంగా పండిస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకర రసాయనాల వాడకం వల్ల ప్రాణాలకు ముప్పు పొంచివుందని స్పష్టం చేస్తున్నారు. సహజంగా పండిన పండ్లను గుర్తించేందుకు కొన్ని సులభమైన చిట్కాలను పాటిస్తే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.