హిందూ ధర్మానికి చంద్రబాబు హయాంలో తీరని ద్రోహం జరుగుతోంది

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

చంద్రబాబు హయాంలో హిందూ ధర్మానికి తీరని ద్రోహం జరుగుతోందని విమర్శించారు. చంద్రబాబు షూ వేసుకుని పూజలు చేస్తారని, సాక్స్‌లు వేసుకుని పుష్కరాలకి వస్తారని మండిపడ్డారు. కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు హిందూ ధర్మాన్ని పూర్తిగా గౌరవిస్తూ, శరన్నవరాత్రులకి ఇంటి దగ్గరే చెప్పులు విడిచి పంచె కట్టుకుని వచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.