వెన్నుపోటు రాజకీయాలతో అధికారంలోకి వచ్చిన వారు అలాగే పోతారన్న నేతలు
రిపోర్టర్: Alfa News
స్థలం: అమరావతి
శాప్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్న సమయంలో దాడులకు పాల్పడటం సిగ్గుచేటని, టీడీపీ గూండాలను పంపి భయపెట్టాలని చూస్తే ఊరుకోమని, చట్టం ముందు నిలపెట్టి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.