స్ట్రీట్ ఫైటర్ పాత్ర కోసం విద్యుత్ జమ్వాల్ తీవ్ర కసరత్తు

రిపోర్టర్: రాము స్థలం: ముంబై

ప్రముఖ నటుడు విద్యుత్ జమ్వాల్ స్ట్రీట్ ఫైటర్ చిత్రంలోని ధాల్సిమ్ పాత్ర కోసం కఠినమైన శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు. కేరళ యుద్ధ విద్య అయిన కలరిపయట్టు ఆధారంగా ఈ విన్సమాలను ప్రదర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం శారీరక దారుఢ్యమే కాకుండా మనసును బలపరుచుకోవడం చాలా ముఖ్యమని ముంబై వేదికగా జరిగిన కార్యక్రమంలో విద్యుత్ జమ్వాల్ స్పష్టం చేశారు.