అల్లు అరవింద్, యశ్ తల్లి వివాదంపై అసలు నిజం!

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, కన్నడ స్టార్ హీరో యశ్ తల్లి వివాదంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 2023లో జరిగిన ‘కోటబొమ్మాళి PS’ సినిమా వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడిన పాత వీడియో క్లిప్‌ను ఇప్పుడు వైరల్ చేసి వివాదం సృష్టించడంపై సినీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఒక సినిమా విజయం నటుడి కెరీర్‌ను ఎలా మారుస్తుందనే ఉద్దేశంతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతోంది.