మహాకాళి సినిమా నుంచి అయిగిరి నందిని పాట విడుదల చేసిన చిత్రబృందం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: హైదరాబాద్

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మహాకాళి చిత్రంలోని అయిగిరి నందిని పాటను చిత్రబృందం విడుదల చేసిందని మేకర్స్ తెలిపారు. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రియా రెడ్డి, భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి ఎనిమిదో తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.