ఏపీలో నాలుగు లైన్ల రైల్వే కారిడార్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Andhra Pradesh
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైల్వే రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో విశాఖపట్నం, విజయవాడ, గుంతకల్లు, రేణిగుంట మీదుగా నాలుగు లైన్ల రైల్వే కారిడార్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కానుంది.