నాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ జగన్పై పెద అప్పలరాజు ఫైర్
రిపోర్టర్: నరేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
తనపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైఎస్ జగన్పై శ్రీకాకుళానికి చెందిన పెద అప్పలరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనకు దొంగ మాటలు మాట్లాడడం రాదని, క్రీడలను రాజకీయాల్లోకి లాగడం తగదని హితవు పలికారు. శ్రీకాకుళంలో తనకే పరిచయం ఉన్న తనపైనే ఈ గొడ్డలి బ్యాచ్ తప్పుడు ప్రచారం చేస్తే, ఇక సాధారణ ప్రజలపై ఇంకెలాంటి ప్రచారం చేస్తారో ప్రజలు ఆలోచించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.