స్టాక్ మార్కెట్ పల్స్: క్యూ2 ఆర్థిక ఫలితాలు మరియు గల్ఫ్ వార్ పై మదుపర్ల పూర్తి దృష్టి
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్ లో ముగిశాయని నిపుణులు తెలిపారు. ఈ వారం ప్రకటించనున్న క్యూ2 ఆర్థిక ఫలితాలు, గల్ఫ్ వార్ పరిణామాలు, ముడి చమురు ధరలు, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు మార్కెట్ కదలికలను శాసించనున్నాయని ఆర్థిక విశ్లేషకులు స్పష్టం చేశారు. మదుపర్లు పెట్టుబడులు పెట్టేటప్పుడు అంతర్జాతీయ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచించారు.