తేజ్ ప్రతాప్ యాదవ్ డిమాండ్‌పై విజయ్ కుమార్ కౌంటర్

రిపోర్టర్: మహేష్ స్థలం: Patna

పాట్నాలో సీఎం సమ్రాట్ చౌదరి రాజీనామా డిమాండ్‌పై స్పందించిన బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌదరి, తేజ్ ప్రతాప్ యాదవ్ తొందరపడవద్దని హితవు పలికారు. సమ్రాట్ చౌదరి ఇప్పుడు సీఎంగా బాధ్యతలు చేపట్టారని, ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్లలో ఎలాంటి అర్ధమూ లేదని ఆయన స్పష్టం చేశారు.