అపర్ణ ఝా బృందానికి అరుదైన ఘనత: ఇస్రో హ్యాకథాన్లో ప్రథమ స్థానం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: చెన్నై

అంతరిక్షంలో వ్యోమగాముల మానసిక భావోద్వేగాలను గ్రహించి స్పందించే వినూత్న చంద్ర నివాస ప్రాజెక్టు రూపకల్పనలో ఐఐటీ మద్రాస్ విద్యార్థిని అపర్ణ ఝా బృందం ప్రథమ స్థానం సాధించినట్లు ఇస్రో వర్గాలు వెల్లడించాయి. కృత్రిమ మేధస్సు ఆధారంగా రూపొందించిన సినాప్సిస్-వన్ అనే ఈ ప్రాజెక్టు ఇస్రో మరియు ఐఐటీూర్కీ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ అంతరిక్ష హ్యాకథాన్లో అనేక అడ్డంకులను అధిగమించి విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు.