గంజాయికి దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి
రిపోర్టర్: రాజేష్
స్థలం: పల్నాడు
యువత గంజాయి మత్తుకు దూరంగా ఉండి తమ జీవితాలను కాపాడుకోవాలని పల్నాడు పోలీసులు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాల వినియోగం నేరాలకు, ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. గంజాయి విక్రయం, రవాణాపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.