పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉదారంగా ఆర్థిక విరాళం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రైల్వే కోడూరు
తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం సిఎం రాచపల్లి గ్రామానికి చెందిన పల్లేటి సురేష్ కుమార్ రాజు పెంచలకోన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన అభివృద్ధికి యాభై వేల రూపాయలను విరాళంగా సమర్పించారు. కొండూరు త్రివిక్రమ్ రాజు సహకారంతో ఈ మొత్తాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. దైవ కార్యంలో భాగస్వాములైన ఆయనను భక్తులు అభినందించారు.