తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవు

రిపోర్టర్: హరి స్థలం: పల్నాడు

మురసు తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో పల్నాడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ పల్నాడు వెల్లడించారు. ప్రజలు ఎవరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.