కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం మరోసారి బట్టబయలైందంటూ బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్ర మండిపాటు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: New Delhi

కాంగ్రెస్ పార్టీ చరిత్రను పూర్తిగా విస్మరించి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడంపై బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ ఒకటి భారత చరిత్రలోనే అత్యంత చీకటి రోజు అని, సిక్కుల వ్యతిరేక విధానాలు మరోసారి బహిర్గతమయ్యాయని పేర్కొంది. మాజీ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, గత కాంగ్రెస్ పాలనలో బూత్ క్యాప్చరింగ్ సంస్కృతి ఎలా సాగిందో ప్రజల ముందుంచారు. కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర నిరసన వెల్లడించారు.