స్లిప్స్ లో విరాట్ కోహ్లీ అద్భుత క్యాచ్: మ్యాచ్ కే హైలైట్ గా సూపర్ విన్యాసం

రిపోర్టర్: రమేష్ స్థలం: ఆక్లాండ్

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ వయసు మీద పడుతున్నా తన అద్భుతమైన ఫిట్ నెస్ తో అదరగొడుతున్నాడని ప్రముఖ స్పోర్ట్స్ విశ్లేషకులు తెలిపారు. న్యూజిలాండ్ తో ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో స్లిప్ కార్డన్ లో కోహ్లీ పట్టిన అసాధారణ క్యాచ్ మ్యాచ్ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని క్రీడా వర్గాలు స్పష్టం చేశాయి.