దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మహిళల క్రికెట్ పోరు ప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: World

దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఫీల్డింగ్‌కు దిగగా, పాకిస్థాన్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఇరు జట్లు తమ తుది జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న ఈ పోరుపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టి నెలకొంది. మైదానంలో ఇరు జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.