ఖైరతాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ను నిలిపివేయాలంటూ విజయారెడ్డి పిటిషన్

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

ఖైరతాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఆమె తెలిపారు. గతంలో తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్పై తుది తీర్పు వచ్చే వరకు ఉప ఎన్నికల ప్రక్రియను ఆపాలని కోరినట్లు ఆమె పేర్కొన్నారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవిని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ప్రస్తుతం కోర్టులో పెండింగ్లో ఉందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ప్రాధాన్యం సంతరించుకుంది.