టటా సఫారి డీజిల్ ఆటోమేటిక్ డ్రైవ్ రివ్యూ: యూట్యూబ్లో వీడియో విడుదల

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్కు చెందిన మోటార్సైకిల్స్ మరియు బైక్ రివ్యూయర్ దినేష్ కుమార్ (Dino's Vault) టాటా సఫారి డీజిల్ ఆటోమేటిక్ తెలుగు డ్రైవ్ రివ్యూను యూట్యూబ్ వేదికగా విడుదల చేశారు. ఈ సరికొత్త వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు, పనితీరు మరియు డ్రైవింగ్ అనుభవాలను వివరిస్తూ ప్రత్యేకమైన వీడియోను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్ల ప్రియులను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ రివ్యూ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.