ఫ్లోరిడాలో సంచలనం: మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ అరెస్ట్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఫ్లోరిడా

లైంగిక వేధింపుల కేసులో బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన మేఘన్ మార్కెల్ తండ్రి థామస్ మార్కెల్ను ఫెడరల్ పోలీసులు అరెస్టు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఫ్లోరిడాలో ఆయన వద్ద చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన వస్తువులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో ఆయన ఇంట్ లో అసభ్యకర ఫొటోలు లభించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.