సెప్టెంబర్ 9న ఆపిల్ ఈవెంట్.. ఐఫోన్ 18 లాంచ్ వాయిదా!

రిపోర్టర్: విజయ్ స్థలం: World

టెక్ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్ 9న నిర్వహించనున్న సర్ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్‌లో కొన్ని కీలక ప్రొడక్టుల లాంచ్ వాయిదా పడింది. ఐఫోన్ 18, ఐఫోన్ ఎయిర్ 2 మోడల్స్ 2027 సమ్మర్‌లో రానున్నాయి. అలాగే ఈ ఈవెంట్‌లో కొత్త ఆపిల్ వాచ్ ఎస్ఈ 4, కొత్త మ్యాక్‌లను ఆవిష్కరించే అవకాశం లేదని టెక్ నిపుణులు భావిస్తున్నారు.