అలహాబాద్ విశ్వవిద్యాలయంలో 959 పీహెచ్‌డీ సీట్ల భర్తీకి ప్రకటన

రిపోర్టర్: వెంకట్ స్థలం: Uttar Pradesh

అలహాబాద్ విశ్వవిద్యాలయం 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 959 పీహెచ్‌డీ సీట్ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 25 చివరి తేదీగా నిర్ణయించారు. సైన్స్, కామర్స్, హ్యుమానిటీస్, లా సహా పలు విభాగాలలో ఈ సీట్లను భర్తీ చేయనున్నారు.