నిర్మల నృత్య నికేతన్ కళాకారిణులను ఘనంగా సత్కరించిన రమేష్ బాబు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అనకాపల్లి
పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 97వ వార్డు చిన్నముషిడివాడ శాంతినగర్‌కు చెందిన ప్రముఖ నృత్య సంస్థ నిర్మల నృత్య నికేతన్‌కు చెందిన 108 మంది కళాకారిణులను పంచకర్ల రమేష్ బాబు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు, స్థానిక నాయకులు పాల్గొని కళాకారిణులను అభినందించారు.