బీజింగ్ హైరాక్స్ రేసు వివాదం: నిబంధనలు మార్చిన నిర్వాహకులు

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

బీజింగ్‌లో జరిగిన హైరాక్స్ ఫిట్‌నెస్ రేసులో మహిళా అథ్లెట్ జోఅన్నా వియ్ట్రైజిక్ ఘటనపై నిర్వాహకులు క్షమాపణలు తెలిపారు. రేసు సమయంలో తక్షణ స్పందన ఇవ్వడంలో విఫలమయ్యామని అంగీకరిస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అలాగే అథ్లెట్‌పై సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడిన వారికి శాశ్వత నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు.