దీపావళి వేళ హెచ్చరిక: బాణసంచా విక్రయదారులు పాటించాల్సిన భద్రతా నియమాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: NTR
దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయదారులు తప్పనిసరిగా పాటించవలసిన భద్రతా నియమాలు మరియు పోలీసు శాఖ సూచనలను విజయవాడ సిటీ పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులు స్పష్టం చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.