లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక సభ్యుడు కరమ్‌వీర్ డియో అరెస్ట్

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

లారెన్స్ బిష్ణోయ్ అంతర్జాతీయ ముఠాపై ఉక్కుపాదం మోపిన భద్రతా బలగాలు, కెనడా నుంచి బహిష్కరించబడిన అగ్రశ్రేణి ఆపరేటివ్ కరమ్‌వీర్ డియోను ఢిల్లీ విమానాశ్రయంలో పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్మోల్ బిష్ణోయ్ పరారీకి సహకరించడంతో పాటు విదేశాల్లో గ్యాంగ్ కార్యకలాపాలను నడిపిన కరమ్‌వీర్ అరెస్ట్ ముఠా నెట్‌వర్క్‌కు భారీ ఎదురుదెబ్బ.