ఐదు వందల ప్లేట్లు కాదు అయిదు వందల రూపాయలంటూ చంద్రబాబు సరదా వ్యాఖ్యలు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన సరదా వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి. నేను చెప్పింది ఒకటి, పత్రికల్లో వెళ్లింది ఇంకోకటి అంటూ ఆయన 500 ప్లేట్లు కాదు 500 రూపాయలు అని చమత్కరించారు. ఈ సరదా సంభాషణకు సంబంధించిన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.