గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: మున్సిపల్ ఛైర్పర్సన్
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నర్సంపేటలో నాయకులు ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సమానత్వం కోసం పాటుపడాలని ఆమె ఆకాంక్షించారు.