అమెరికాతో చర్చలకు ఇరాన్ ఏడు షరట్లు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఇరాన్

అమెరికా నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఇరాన్ విదేశాంగశాఖ స్పష్టం చేసింది. అయితే యుద్ధాన్ని ముగించడం, ఆస్తుల విడుదల వంటి అంశాలపై ఖతార్ మధ్యవర్తిత్వంతో అమెరికాకు ఇరాన్ ఏడు షరతులు పంపినట్లు సమాచారం. ఇరాన్ సుప్రీం నేషనల్ కౌన్సిల్ చీఫ్ మోహసన్ రెజాయి ఈ విషయాలను వెల్లడించగా, అధ్యక్షుడు ట్రంప్ స్పందన కోసం టెహ్రాన్ ఎదురుచూస్తోంది.