రూపాయి అవినీతి నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానన్న కౌన్సిలర్ కృష్ణవేణి
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి మున్సిపాలిటీ ఆరో వార్డు కౌన్సిలర్ కృష్ణవేణి రజితపై చైర్పర్సన్ దావు స్వాతి రమేష్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తన చెల్లెలు ఆర్పీగా ఉండటంతో కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రూ. 10 లక్షల వాడుకున్నారన్న ఆరోపణలను నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని, లేదంటే చైర్పర్సన్ పదవికి స్వాతి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు.