శ్రీ మాత మోసమ్మ చండీ హోమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
కాసిపేట మండలం కాసిపేట-2 గని ఆవరణలోని శ్రీ మాత మోసమ్మ తల్లి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన చండీ హోమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.