బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సూరి 'మండడి'

రిపోర్టర్: కిరణ్ స్థలం: తమిళనాడు

సూరి నటించిన తాజా తమిళ చిత్రం 'మండడి' బాక్సాఫీస్ వద్ద బలమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఐదో రోజు సోమవారం కొంత వసూళ్లు తగ్గినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 62.38 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కార్తీ 'సర్దార్ 2' తో పోటీపడుతున్న ఈ చిత్రం కలెక్షన్ల పరంగా జోరు కొనసాగిస్తోంది.