అక్టోబర్ 2: గాంధీ జయంతి, అంతర్జాతీయ అహింసా దినోత్సవం

రిపోర్టర్: AlfaNews Team స్థలం: ఆంధ్రప్రదేశ్

1869 అక్టోబర్ 2న పోర్‌బందర్‌లో మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ జన్మించారు. ఆయన ప్రతిపాదించిన అహింసా సిద్ధాంతం భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడిపించి, 1947లో బ్రిటీష్ పాలనకు ముగింపు పలికింది. ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కుల ఉద్యమాలకు స్పూర్తిగా నిలిచిన ఈ రోజును ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా గుర్తించింది.