స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న కొణతాల రామకృష్ణ

రిపోర్టర్: సునీల్ స్థలం: Visakhapatnam

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక శ్రమదానం స్వచ్ఛత హీ సేవా రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమంలో భాగంగా ఏక్ దిన్, ఏక్ ఘంటా, ఏక్ సాథ్ నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో కొణతాల రామకృష్ణ అనకాపల్లి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ మరియు పరిసరాల పరిశుద్ధత ప్రాముఖ్యతను ఆయన ప్రజలకు వివరించారు.