రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో నినాదం పచ్చి బూటకం
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
అసెంబ్లీ రికార్డులలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఎలా కేటాయించిందని రాహుల్ గాంధీని నేత నిలదీశారు. ఢిల్లీలో రాజ్యాంగం పట్టుకొని సంవిధాన్ బచావో అంటూ నాటకాలు ఆడుతున్న రాహుల్ గాంధీ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి అసలు ఉందా అని ఘాటుగా విమర్శించారు.