స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి పార్టీల కీలక కసరత్తు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

స్థానిక సంస్థల ఎన్నికలపై విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలో తెదేపా, జనసేన, భాజపా నేతలు సమావేశమయ్యారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నాదెండ్ల మనోహర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సామాజిక సమీకరణాలపై ప్రాథమిక చర్చలు జరిపారు.