తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ వద్ద శక్తి టీమ్ అవగాహన

రిపోర్టర్: శివ స్థలం: Tirupati

తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ పరిసర ప్రాంతంలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో మూవింగ్ అండ్ విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు కీలక అంశాలపై పోలీసులు అవగాహన కల్పించి భద్రతా చర్యలపై దిశానిర్దేశం చేశారు.