జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ తేదీ ప్రకటన: ఓటు హక్ కు వినియోగించుకోవాలని విశాఖ పోలీసులు విజ్ఞప్తి

రిపోర్టర్: సునీల్ స్థలం: విశాఖపట్నం

నవంబర్ మొదటి తేదీన జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్ లో విశాఖ నగర ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విశాఖ సిటీ పోలీస్ స్పష్టం చేశారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.