రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ శ్రవణ్ సంచలన ఆరోపణలు: కేసీఆర్ ప్రశ్నలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: Hyderabad

పెయింటర్ స్థాయి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్లో ప్యాలెస్ ఎలా వచ్చిందని, వేల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీస్తూ ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ గులాబీ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ఈ అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం పట్ల ప్రజల్లో చర్చ జరుగుతోంది.