ఓబులవారిపల్లి ఒకటవ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సాయి వికాస్ రెడ్డి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఓబులవారిపల్లి
ఓబులవారిపల్లి ఒకటి ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా యువనేత ముక్కా సాయి వికాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రైల్వే కోడూరు టీడీపీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.