బిగ్ బాస్ హౌస్ నుండి సృష్టి వ్యాకరణం ఎలిమినేట్

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

బిగ్ బాస్ తెలుగు సీజన్ పదిలో సృష్టి వ్యాకరణం ఊహించని రీతిలో ఎలిమినేట్ అయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆటలో తీవ్రంగా శ్రమించి మంచి కంటెంట్ ఇస్తున్న సృష్టిని పంపించివేయడం అన్ ఫెయిర్ అని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రదర్శన ఇవ్వని చరణ్ పీఆర్ ఏజెన్సీల సహాయంతో ఇంకా హౌస్ లోనే కొనసాగుతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామం షో ప్రేక్షకులను తీవ్రంగా ఆశ్చర్యానికి గురిచేసింది.