ఏపీ అక్షరాస్యత గణాంకాలపై వివాదం: కేంద్ర నివేదికల మధ్య తేడాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: Andhra Pradesh
ఏపీ అక్షరాస్యత రేటుపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 2023-24 PLFS నివేదికలో 72.6%గా ఉన్న అక్షరాస్యత, 2025 నివేదిక నాటికి 71.4%కి పడిపోయిందని గణాంకాలు చూపుతున్నాయి. ఈ మార్పులపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. అధికారిక కేంద్ర గణాంకాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవ పరిస్థితులపై స్పష్టత అవసరం.