నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న అనన్య నాగళ్ల 'లీసా' చిత్రం
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో జవహర్ పవార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లీసా’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను నవంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. భారతీయ తెరపై ఇప్పటివరకూ రాని సరికొత్త కాన్సెప్ట్‌తో, రెండు భిన్నమైన జోనర్ల కలయికగా ఈ సినిమా రూపొందింది. మణిశర్మ సంగీతం, అనన్య నటన ఈ చిత్రానికి ప్రధాన బలాలు అని దర్శక నిర్మాతలు వెల్లడించారు.