తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, బనియన్లతో బీఆర్ఎస్ నిరసన
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అభ్యంతరకర నినాదాలతో కూడిన టీషర్టులు ధరించి వస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హరీశ్‌రావు బనియన్‌తోనే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ తోపులాటలో జగదీశ్‌రెడ్డి అస్వస్థతకు గురికాగా, సునీతా లక్ష్మారెడ్డి కన్నీటిపర్యూమ అయ్యారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.