సహరాన్పూర్ లో బిజెపి జాతీయ అధ్యక్షుడికి ఘన స్వాగతం
రిపోర్టర్: గోపి
స్థలం: సహరాన్పూర్
ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ కు ఒక రోజు పర్యటన నిమిత్తం విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కు స్థానిక జన మార్గంలో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ఆయనకు పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు.