భారత్ లో కొత్త వేరియంట్ తో ఐకూ జెడ్ 11 లైట్ 5జీ విడుదల

రిపోర్టర్: అశోక్ స్థలం: భారతదేశం

భారతీయ మార్కెట్లో ఐకూ జెడ్ 11 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ కొత్తగా 4జీబీ రామ్ మరియు 64జీబీ స్టోరేజ్ వేరియంట్ తో అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ఇండియా వేదికగా దీనిని కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్, 6,500 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 50 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన ఈ ఫోన్ ధర రూ. 17,499 గా నిర్ణయించారు.