పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలోనే జనసేన అభ్యర్థుల ఎంపిక

రిపోర్టర్: కృష్ణ స్థలం: విశాఖపట్నం

జనసేనాని పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యమని, స్థానిక సమస్యలను తీర్చే నేర్పు, నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తామని పార్టీ స్పష్టం చేసింది. అన్ని అంశాలను బేరీజు వేసుకునే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని తెలిపింది. సోషల్ మీడియాలో అనవసర అపోహలకు తావు ఇవ్వొద్దని, అధినేత దారిలో నడవాలని విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పష్టం చేశారు.