బ్రిక్స్ సదస్సులో మోదీతో ఫోటోలకు విదేశీ ప్రతినిధుల పోటీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విదేశీ డెలిగేట్స్ అంతా మోదీతో ఫోటోలు దిగేందుకు ఎంతో ఆసక్తిగా పోటీపడ్డారు. ప్రధాని మోదీని కలిసి ఫోటో అడగగా, ఆయన ఎంతో ఆప్యాయంగా అంగీకరించారు. ఈ దృశ్యాన్ని చూసిన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పక్కకు తప్పుకుంటూ దారిచ్చారు.