హన్మకొండ వేదికగా ఐదో తెలంగాణ పోలీస్ క్రీడా పోటీల ప్రారంభం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హన్మకొండ

ఐదో తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ క్లస్టర్ డి పోటీలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఈ నెల మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియం, కిట్స్ కళాశాల, భీమారంలోని ఎస్వీఎస్ కళాశాలల్ లో నిర్వహిస్తున్నట్లు Warangal Police వెల్లడించారు. ఈ క్రీడా పోటీల ద్వారా పోలీసు సిబ్బందిలో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, శారీరక దారుఢ్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు.